Pellante......

Pellante......

Saturday, January 9, 2010

ADIGADIGO ARUNDATI

అరుదతిని చూపిస్తూ 
పెండ్లి పూర్తి ఐన తరువాత పురోహితుడు అది పగలే కానీ రాత్రే కానీ వాదు వరులను ఇద్దరిని ఆరు బయటకు తీసుకోని తేచి ధ్రువ నక్షత్రమును, అరుందతి నక్షత్రములను చూపిస్తాడు. అవి కని పించిన కనిపించన అటు విపు చూపింస్తూ వారిని కనీసం స్మరించుకోమనడం అనుచారము గా వస్తుంది 

Friday, January 8, 2010

వివాహం పూర్తి ఐన తరువాత అసలైన గట్టం  ఆప్పగింతలు మొదలవుతుంది
ఇది చాల ఉద్వేగ బరితముగా వుంటుంది, ఇన్ని రోజుల పెంచిన నా బంగారు తల్లి గారాల పట్టిని వదిలి వేలుతుందన్న బాధ వర్ణతీతం

Sunday, December 20, 2009

aappagintalu

వివాహం చక్కగా పూర్తి ఇన తరువాత అసలైన గట్టం ఆపగింతలు ప్రారంబమఅవుతాయి  
ఇది చాల ఉద్వేగ బరితముగా వుంటుంది. అల్లారు ముద్దుగా ఇంత కాలం పెంచి పెద్ద చేసిన తమ గారాల పట్టిని బంగారు తల్లిని ఓ ఆయ చేతులో పెడుతూ, ఇక ఆమె జీవితం, ఆమె కాస్త సుకాలు అతని తో ముడి పడుతాయి 

VUREGIMPU

పెండ్లి కి ముందు పెండ్లి కొడుకు ఒక్కడే రంగరంగ వైబావముగా వురేగుతాడు. పెండ్లి తరువాత ఇద్దరు కలిసి

ఊరేగుతారు. ఇద్దరి మధ్య ఆపాటికే  చనువు ఏర్పడుతుంది. ఊరేగింపు వల్ల వీరిని ఊరిలోని వాళ్ళంతా. చూస్తారు.

ఆనందిస్తారు, పలకరిస్తారు, ఐతే ఈ వేడుకల ఉద్దేశం ఊరు అంతటికి ...... ఇది గో వీరిందరు పరిణయం తో ముడి పడ్డారు,

ఇక ముందు  బార్య  బర్త లుగా  కొత్త జీవితం ప్రారంబిస్తారు. జంటగా కలసి జీవిస్తారు. దీనికి మీరే సాక్ష్యం !
ఆశీర్యదించండి! అబినదిచండి! అని అర్తిస్తునట్లుగా దీని వైభవముగా నిర్వహించేవారు .3

కాని ఇప్పుడు పెళ్ళికి ముందు ఊరేగింపులే కానీ పెళ్లి తరువాత ఊరేగింపులు పెద్దగా జరగడము లేదు1

PERLU CHEPADANIKI SINGENDUKOI

పేర్లు చెప్పడానికి సింగే దు కో . . . . . .. .. . . . . .
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు పెళ్లి రోజున జరిగే  వేదిక కార్యక్రమాలకు, ఇతర కార్యక్రమాలు, ఇతర కార్యాలు కలిసి చేయడం వాళ్ల కొంత దగరవుతారు, పరస్పరం బెరకు బిడియాలు పోతాయీ

BANTU LATA

పెళ్లి రోజున జరిగే వినోదపు వేడుకల్లో ఇదొకటి. దంపతుల మధ్య ఉన్న బెరకు పోయీ వాళ్లు మరింతగా దగ్గరవాలనే వుదేశముతో
ఇది జరుపుతారు. ఈ ఆటలో నేర్పు, ఓర్పు, ఒడుపు మొ'వి  చూపిస్తూ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఆనంద డోలికలలో  ఉగుతారు.
బిందెలో తీసే ఆటలో ఆమే మెప్పు కోసం ఒక్కోసరి ఆమెను గెలిపించిన (తానోడి ఆమేను గెలిపించిన ) ఇక్కడ మాత్రం తనే గెలుస్తాడు పట్టు దలగా ..........
        
               ఈ సరదాల సంబరాలలో బాగంగానే ఒకే కొబ్బరి ముక్కను, లేదా జీడి పప్పును ఇద్దరి తోటి తినిపించడం
పూల బంతులతోటి ఆటలు, నాణాలతో సరి బేసి ఆడడం వంటివన్ని ఉంటాయి.



ఇదండి పెళ్లి 
సంగతి సర్వేజన సుకినోబవంతు 

PELLI PUSTAKAM